తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ సమ్మె సైరన్.. ముహూర్తం ఫిక్స్.. నోటీసులు జారీ..!

1 week ago 7
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మే 6 నుంచి ప్రత్యక్ష సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు జారీ చేసింది. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సమ్మే నోటీసు ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని కోరారు. ఇందుకోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రూ.8 కోట్ల చెక్కును కూడా అందించారు.
Read Entire Article