తెలంగాణలో మహిళలకు అలర్ట్.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 22న..

5 months ago 11
Telangana: తెలంగాణలో మహిళా ఉద్యోగుల కోసం మంత్రి సీతక్క ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారి సమస్యలు, సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త విధానాలు రూపొందించడానికి ఈ సమావేశం ఒక వేదిక కానుంది. అంతేకాదు.. మహిళా సమానత్వం కోసం చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Read Entire Article