తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ

2 hours ago 3
బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్‌ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు.
Read Entire Article