తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి.. మండే ఎండలతో జాగ్రత్త..!

10 months ago 13
తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఎండులు, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా.. 11 గంటల తర్వాత బయట తిరిగే పరిస్తితి లేకుండా పోయింది. ఇక వడదెబ్బ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే నలుగురు మృతిచెందారు.
Read Entire Article