తెలంగాణకు హైదరాబాద్ వాతారవణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని చెప్పింది. రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటంతో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.