తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా..!

3 months ago 5
Gandhi Jayanti 2024: తెలంగాణలో బతుకమ్మ సంబురాలు షురూ కానున్నాయి. అయితే.. ఎప్పటిలాగే బతుకమ్మ పండుగను పెత్తరమాస (Pitru Amavasya) కు పెద్దలను యాది చేసుకుంటూ.. వారిని బియ్యం ఇచ్చి, నైవేద్యం పెట్టి.. సంబురాలు షురూ చేసేందుకు తెలంగాణోళ్లు సిద్ధమైతున్నారు. కానీ.. ఈసారి పెత్తరమాస పెద్ద సమస్యనే పట్టుకొచ్చింది. పితృ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టేందుకు అటు ముక్క, ఇటు సుక్కా.. ఏదీ దొరకకుంటా వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో వైన్సులు మాంసం దుకాణాలు బంద్ పెట్టనున్నారు.
Read Entire Article