తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ కీలక అప్డేట్ ఇచ్చారు. బ్యాలెట్ బాక్స్‌లతో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే నోటిఫికేషన్ ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని.. కఠినంగా నియమావళి అమలు చేస్తామని చెప్పారు.