తెలంగాణలోని ఆ 3 జిల్లాలకు రూ.100 కోట్లు.. ప్రత్యేక సాయం విడుదల చేసిన కేంద్రం

11 months ago 19
తెలంగాణలోని మూడు జిల్లాల్లో కరవు నివారణకు కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు రూ. 100 కోట్లు కేంద్రం విడుదల చేయగా.. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు సాయం ప్రకటించింది. ఈ నిధులను కరువు సాయంగా 25 వేల మంది రైతులకు అందించనున్నారు.
Read Entire Article