తెలంగాణలో కులాంతర వివాహం చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే వధూవరులు తెలంగాణకు చెందినవారై ఉండాలి. దాంతో పాటుగా.. ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఎస్సీ వారై ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.