తెలంగాణలోని స్కూళ్లకు రేపు సెలవు ఉందా?.. ఇదిగో క్లారిటీ

3 hours ago 1
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి పర్వదినాన్ని నేడు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. ఈ నేఫథ్యంలో స్కూళ్లకు సెలవు ఉంటుందా? అనే కన్ఫ్యూజన్ మెుదలైంది. ఈ నేఫత్యంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. అయితే.. విద్యాసంస్థల యాజమాన్యాలపై ఈ సెలవు ఇచ్చేది ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు.
Read Entire Article