Andhra Pradesh Telangana Trains Cancelled Today: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే 30కి పైగా రైళ్లను రద్దు చేసిన అధికారులు.. తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేశారు. అంతేకాదు రైల్వేశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.ః€