తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు.. వర్సిటీకి ప్రముఖ కవి పేరు, కేబినెట్ భేటీలో ఆమోదం
4 months ago
7
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. సెప్టెంబర్ 20న జరిగే కేబినేట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలపనుంది.