'దండుపాళ్యం' ఆంటీ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు అవుట్ మామ!
1 month ago
6
దండుపాళ్యం.. పేరుకు కన్నడ డబ్బింగ్ సినిమానే కానీ.. తెలుగులో ఈ సినిమా సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఏ సెంటర్‌ల సంగతి అటుంచితే.. బీ, సీ సెంటర్‌లలో ఈ సినిమా దుమ్మురేపింది అంతే.