దర్శకుడు సుకుమార్ ‘రెడ్డి’ వర్గానికి చెందినవారా..? అల్లు అర్జున్ ఏం చెప్పారు? వాస్తవం ఇదే..

1 month ago 5
Sukumar Full Name: పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్ ‘కులం’పై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుకుమార్ రెడ్డి వర్గానికి చెందిన వారని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాదు, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారని మరికొంత మంది పోస్టులు చేశారు. ఢిల్లీలో జరిగిన పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో నటుడు అల్లు అర్జున్ చేసిన ప్రసంగం తర్వాత సుకుమార్ పేరుపై చర్చ జరుగుతోంది. సుకుమార్ పూర్తి పేరేమిటి? సుకుమార్ ఏ సామాజిక వర్గానికి చెందినవారు?
Read Entire Article