Gv Harsha Kumar Comments On Akividu Temple Incident: శ్రీరామ నవమి రోజు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. ఆలయ పునఃనిర్మాణంపై వివాదంతో అక్కడ ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు.. కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఆకివీడు ఘటనలో అరెస్టైన వారిని వెంటనే విడుదల చేాయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఛలో ఆకివీడుకు పిలుపునిస్తాన్నారు హర్షకుమార్.