దసరా తర్వాత త్రిశూల కార్యక్రమం.. సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్

6 months ago 9
జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. దసరా తర్వాత త్రిశూల కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ స్థాపించిన ఈ 11 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. నిలబడ్డామని వెల్లడించారు. 150 మందితో పార్టీ పెడితే.. ఇప్పుడు 12 లక్షల మంది క్రియాశీల సభ్యులుగా ఎదిగినట్లు తెలిపారు. గతంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
Read Entire Article