దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ వాసుల హత్య.. మరో ఇద్దరికి గాయాలు..

3 days ago 6
దుబాయిలోని ఓ బేకరీలో పనిచేస్తున్న ఒక పాకిస్థానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణ వాసులను దారుణంగా నరికి చంపగా.. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. పని ఒత్తిడి , మత విద్వేషం కారణాలుగా తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం సమాచారం బయటకు రాకుండా ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఉన్నారు.
Read Entire Article