'దేవర' కోసం TGSRTC స్పెషల్ ట్వీట్.. 'సినిమాకు ఫ్రీ బస్సు ఏంట్రా'..!?

3 months ago 6
జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవర.. థియేటర్లలో రిలీజై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాకు ప్రస్తుతం హిట్ టాక్ నడుస్తుండగా.. ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో.. టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్ చేసింది. అయితే.. ఆ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ పోస్టును తమదైన శైలిలో అర్థం చేసుకుని.. "సినిమాకు ఫ్రీ బస్సు ఏంట్రా" అంటూ.. కొందరు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Read Entire Article