దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి మళ్లీ షాక్.. మరోసారి..

4 months ago 20
దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆమెను ఏప్రిల్ ఏడో తేదీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కోర్టు విధించిన రిమాండ్ ముగియటంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Read Entire Article