దేశంలో తొలి రైలు ప్రమాదం జరిగింది ఏపీలోనే.. ఆ జిల్లాలో స్తూపం కూడా ఉందని తెలుసా

6 months ago 5
First Train Accident In India Mangapatnam Andhra Pradesh: దేశంలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం కడప జిల్లాలో జరిగిందని మీకు తెలుసా? 1902లో జరిగిన ఈ దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల వల్ల రైల్వే వంతెన కూలిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆనాటి విషాద గాథను గుర్తు చేసుకుంటూ, మృతుల జ్ఞాపకార్థం నిర్మించిన స్తూపం నేటికీ నిలిచి ఉంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article