దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన గ్రామం మన తెలంగాణలోనే ఏర్పాటు కానుంది. అక్కడ టీవీలు, ఇంటర్నెట్, స్కూల్ విద్యార్థుల చదువులు అన్నీ ఏఐ సాయంతోనే సాగుతున్నాయి. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న టీ ఫైబర్ ప్రాజెక్ట్‌తో ఆ గ్రామంలో డిజిటల్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ గ్రామంలోని ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడంతో.. ఇప్పుడు ప్రతీ ఇంట్లో వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందుతున్నాయి. ఇంతకీ అది ఏ గ్రామం. ఏ జిల్లాలో ఉంది. దాని సంగతులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.