దేశంలోనే తొలిసారిగా కడపలో.. నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం..

1 year ago 26
Centralized Smart Kitchens in YSR Kadapa: ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే స్మార్ట్ కిచెన్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లను నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. స్మార్ట్ కిచెన్లపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నారా లోకేష్ తెలిపారు.
Read Entire Article