తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో భాగంగా.. ఈరోజు సభలో దొంగ వర్సెస్ యూజ్ లెస్ ఫెల్లో అన్నట్టుగా కాసేపు ఆసక్తికర చర్చ సాగింది. తనను అధికారపక్ష సభ్యులు దొంగ అన్నట్టుగా ఆరోపిస్తూ.. హరీష్ రావు ఎవడయ్యా యూజ్ లెస్ ఫెల్లో నన్న దొంగ అన్నది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. సభలో కాసేపు గందరగోళం నెలకొంది.