దొంగతనానికి వెళితే ప్రాణమే పోయింది.. ఊహించని ప్రమాదంలో దొంగ మృతి
4 months ago
9
హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో ఓ దొంగ మృతి చెందాడు. స్వీట్ షాపు ముందున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో దొంగ చోరీకి ప్రయత్నించి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ డోర్ ఓపెన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మీదపడి చనిపోయాడు.