ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వానలు.. జాగ్రత్తగా ఉండండి..

11 months ago 22
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో రెండురోజులు వర్షాలు కొనసాగనున్నాయి. ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు గురువారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అప్రమత్తం చేశారు.
Read Entire Article