'ధరణి' పోర్టల్‌పై సర్కార్ కీలక నిర్ణయం.. రెవెన్యూశాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం..!

1 month ago 2
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ పేరు మారుస్తామని కాంగ్రెస్ చెప్పిన విషయం తెలిసింది. ధరణి పెద్ద స్కాం అని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. పోర్టల్ మారుస్తామని చెప్పారు. ఈ మేరకు పోర్టల్‌ పేరు మార్పుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ధరణి పోర్టల్ స్థానంలో ‘భూమాత’ పేరును తీసుకొచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
Read Entire Article