Ys Sharmila Surprises Alekhya: నందమూరి అలేఖ్య తారకరత్న తన పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దగ్గరుండి అలేఖ్య బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. షర్మిల దగ్గరుండి కేక్ కట్ చేయించారు.. అలేఖ్య ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వగా షర్మిల దగ్గరకు తీసుకొని ఓదార్చారు. లవ్ యు షర్మిల అక్క అంటూ అలేఖ్య ఎమోషనల్ అయ్యారు.. ఈ వీడియో వైరల్ గా మారింది.