సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ కొడుకుగా పుట్టడం ఎన్టీఆర్ అదృష్టమని.. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఇప్పటికీ ప్రజల్లో గుండెల్లో ఉన్నారన్నారు