నన్ను అన్నీ తానై నడిపించాడు.. సభాలో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి తుమ్మల

1 month ago 4
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగంతో సభా వేదికపై ప్రసగిస్తూనే.. కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మ జిల్లా సత్తుపల్లిలో ఓ కర్మ యోగీ పేరుతో గాదె సత్యం సంతాప సభలో ఈ ఎమోషనల్ సన్నివేశం చోటుచేసుకుంది. ముందు నుంచి గాదె సత్యం ఆలోచనలతోనే సేవా కార్యక్రమాలు చేశానని, రాజకీయాల్లోనూ ఆయన సలహాలతోనే ముందుకెళ్తున్నానని ఆయనతో ఉన్న అనుబంధాన్ని తుమ్మల నాగేశ్వర రావు గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read Entire Article