హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎన్వీఎస్ రెడ్డి ముందుచూపు.. పట్టుదల కారణంగా ఇది ఒక విజయవంతమైన ప్రాజెక్టుగా నిలిచింది. నేడు ఇది నగర రవాణా వ్యవస్థలో ఒక కీలకమైన భాగంగా మారింది.. లక్షలాది మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. అయితే మొదట్లో ఈ ప్రాజెక్ట్ గురించి చెబితే తనను పిచ్చోడిని చూసినట్లు చూశారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంకా అతడు ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే..