నా ఇద్దరు కూతుళ్లు ఒక అబ్బాయితోనే.. 'బాలాపూర్ సిస్టర్స్' ఘటనలో తండ్రి షాకింగ్ విషయాలు

1 year ago 21
హైదరాబాద్‌ శివారు బాలాపూర్‌లో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. నెల్లూరు నుండి హైదరాబాద్ కుటుంబంతో సహా వచ్చిన అక్కాచెల్లెళ్లు ప్రేమ వ్యవహారం కారణంగానే తనవు చాలించినట్లు తెలిసింది. కూతుళ్ల ప్రేమ వ్యవహారం, సూసైడ్ ఘటనపై తండ్రి వెంకటేష్ సంచలన విషయాలు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article