నా కోడి కాళ్లు విరగ్గొట్టారు సార్.. పోలీసులను ఆశ్రయించిన మహిళ

1 year ago 24
నల్లగొండ జిల్లాలో గంగమ్మ అనే వృద్ధురాలు తన కోడిని రాకేష్ అనే వ్యక్తి కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కోడి కాలు విరగడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. డబ్బులు వద్దని, రాకేష్‌కు శిక్ష పడాలని పట్టుబట్టింది. పోలీసులు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినా, ఇది వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కోడి పంచాయితీ ఊరిలో హాట్ టాపిక్ అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article