నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే.. చిన్నోడికి ఇలా.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ (Video)

1 week ago 4
Pawan kalyan on Mark Shankar Accident: చిన్న కొడుకు మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్.. సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదంపై వివరాలు వెల్లడించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్.
Read Entire Article