నా మద్దతు వాళ్లకే.. హెచ్‌సీయూ భూముల వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్షన్

2 weeks ago 4
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు స్పందిస్తున్న నేపథ్యంలో.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ విధ్వంసాన్ని ఎంత మాత్రమూ అంగీకరించలేనిదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మద్దతు విద్యార్థులు, పౌరులకే ఇవ్వనున్నట్టు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.
Read Entire Article