నాకైనా, లోకేష్‌కైనా ఆయన ఆశీర్వాదం ఉంటేనే పదవులు : వంగలపూడి అనిత

2 days ago 1
ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు కూడా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని కోరుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయంపై స్పందించారు. సోమవారం సింహాచలం అప్పన్నను వంగలపూడి అనిత కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్లపై విలేకర్లు ప్రశ్నించగా.. వంగలపూడి అనిత స్పందించారు.
Read Entire Article