నాకో అలవాటుంది.. రాత్రి 7 నుంచి తెల్లారి 4 గంటల వరకు అదే పని: లలితా జ్యువెలరీ కిరణ్‌

1 year ago 32
Lalitha Jewellery Kiran Latest Interview: లలితా జ్యూవెలరీ ఎండీ కిరణ్ కుమార్ 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే ఒక్క డైలాగ్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. నిజ జీవితంలో కష్టపడకుండా డబ్బు రాదనే సూత్రాన్ని ఆయన సూటిగా చెప్పడం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. స్వయంగా ప్రకటనల్లో నటిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని బ్రాండ్‌తో ముడిపెట్టి వినియోగదారుల్లో నమ్మకం పెంచారు. ఇటీవల ఒక యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన వ్యాపార రహస్యాలు, వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
Read Entire Article