Bathukamma Kunta: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా హైడ్రా తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో మోకాల్ల లోతుకే నీళ్లు ఉబికి వచ్చాయంటూ సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెట్టారు. ‘అది గంగమ్మ ఉబికి రావడం కాదు, పైప్ లైన్ పగిలిపోయింది’ అంటూ మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఏది వాస్తవం? బతుకమ్మ కుంటలో హైడ్రా తవ్వకాల్లో నీటి రహస్యం ఏంటి? వివరాలు..