నిమ్మకాయ వాసన చూపించి.. వీడికి ఇదేం పాడుబుద్ది

1 month ago 5
దొంగలే కాదు.. దొంగ బాబాలు కూడా రెచ్చిపోతున్నారు. బాబా ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. తెలంగాణవ్యాప్తంగా బాబా ముసుగులో మహిళలకి మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆటకట్టించారు సిరిసిల్ల జిల్లా పోలీసులు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే 27 ఏళ్ల వ్యక్తి.. మీ ఇంట్లో సమస్యలను పరిష్కరిస్తాను.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. ఇదే క్రమంలో పూజలు చేస్తానంటూ నమ్మబలుకుతాడు. పూజలు చేసేటప్పుడు మత్తుమందు కలిపిన నిమ్మకాయలు, నిద్రమాత్రలు కలిపిన నీటిని వారికి అందించి స్పృహ తప్పిపోగానే వారిని లోబర్చుకుంటున్నాడు.
Read Entire Article