నిమ్స్‌లో గుండె మార్పిడి సక్సెస్.. 19 ఏళ్ల యువకుడికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు

8 hours ago 2
హైదరాబాద్‌లో నిమ్స్ వైద్యులు మరోసారి అద్భుతం చేశారు. 19 ఏళ్ల యువకునికి విజయవంతంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి.. పునర్జన్మ ప్రసాదించారు. గత కొన్నేళ్లుగా అనిల్ కుమార్ అనే యువకుడు తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతుండగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర స్థాయిలో గాయపడగా.. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన మరో వ్యక్తి గుండెను నిమ్స్ వైద్యులు విజయవంతంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. కాగా ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.
Read Entire Article