నిరుద్యోగులకు తీపి కబురు.. రూపాయి ఖర్చు లేకుండా మొత్తం ఫ్రీ.. అదనంగా నెలకు రూ.1000 అందజేత..

8 months ago 7
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఉద్యోగాలకు సంబంధించి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా 5 నెలల పాటు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1000 లతో పాటు.. 5 నెలల వరకు మొత్తం రూ.5 వేలు స్టైఫండ్ కింద అందిస్తారని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article