నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో మరో 25వేల ఉద్యోగాలు భర్తీ.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

2 hours ago 2
తెలంగాణలో త్వరలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 75 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, అదనంగా 2 వేల హోంగార్డు పోస్టులను కూడా భర్తీ చేస్తామని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అచ్చంపేటను రాష్ట్రానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Read Entire Article