నిరుద్యోగులకు శుభవార్త.. నెల రోజుల్లోపే నియామకాలు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

1 month ago 5
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపికబురు వినిపించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 , గ్రూప్ 3 ఉద్యోగ నియామకాలను నెలలోపు పూర్తి చేస్తామని తెలిపారు. రవీంద్రభారతిలో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలు కల్పించిందని వివరించారు.
Read Entire Article