నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు స్వయంగా నమోదు చేసుకోవచ్చు.. ఎలాగంటే?

6 months ago 5
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు శుభవార్త. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతున్న సంగతి తెలిసిందే. కౌశలం పేరుతో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతున్నారు. అయితే సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే ఇన్ని రోజులు చేపట్టారు. తాజాగా యువతే స్వయంగా కౌశలం సర్వేలో పాల్గొనేలా మార్పులు చేసినట్లు సమాచారం.
Read Entire Article