నీ అంతు చూస్తా.. ఎస్సైకి అంబటి రాంబాబు వార్నింగ్

2 weeks ago 4
మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన అంబటి రాంబాబు.. మధ్యలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుగా వచ్చిన ఎస్పైని తీవ్ర బెదిరింపులకు గురి చేసిన అంబటి రాంబాబు.. నీ అంతు చూస్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి అంబటి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Entire Article