ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండలో వంతెన నిర్మాణం అంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది. మూడు చోట్ల 90 డిగ్రీల కోణంలో మలుపులు తిరుగుతూ ఈ వంతెన ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కట్టిన ఇంజనీర్‌కు దండంరాబాబు అంటున్నారు. అయితే, ఇది పెనుకొండలో లేదని కొందరు చెబుతుండగా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. పూర్తి వివరాల కోసం కథనం చదవండి.