నీటి కుంటలో చిక్కుకున్న వ్యక్తి.. రెండ్రోజులు నరకయాతన, చివరకు..

5 months ago 8
ప్రమాదవశాత్తు నీటి కుంటలో చిక్కుకున్న ఓ వ్యక్తి రెండ్రోజుల పాటు నరకం అనుభవించాడు. అందులో నుంచి బయటపడలేక చావు అంచుల దాకా వెళ్లాడు. అటుగా వెళ్లిన ఓ ట్రక్కు డ్రైవర్ బాధితుడిని గమనించి పోలీసులకు సమాచారం అందించటంతో రెస్క్యూ చేసి అతడిని బయటకు తీశారు.
Read Entire Article