నెల్లూరు: కారులో తరలిస్తున్న రూ.4.5 కోట్లు మాయం.. డ్రైవర్, గుమస్తా పరారీ

9 months ago 19
నెల్లూరు జిల్లా ఓ భారీ మోసం జరిగింది. కారులో తరలిస్తున్న రూ.4.5 కోట్లు మాయం కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అయితే భారీ మొత్తంలో డబ్బు, కారు ఇచ్చి.. డ్రైవర్, గుమస్తాను ఓ వ్యాపారి పంపించాడు. ఆ కారులో జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాడు. కానీ జీపీఎస్ సిగ్నల్ కట్ కావడంతో ఆ వ్యాపారికి అనుమానం వచ్చి కాల్ చేయగా.. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read Entire Article