నేటి నుంచి తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

1 year ago 27
తెలంగాణలో రానున్న ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలపై ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలు వానాకాలం పంటలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article