నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపైనే దృష్టి..

7 hours ago 1
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉభయ సభలు సమావేశం అవుతాయి. 19 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు సహా ఇతర బిల్లులు అసెంబ్లీ కౌన్సిల్ ముందుకు రానున్నాయి. ఈ సారి బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి రోజు అంటే నేడు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత వెంటనే సభ వాయిదా పడుతుంది. తర్వాత బీఏసీ(శాసనసభ వ్యవహారాల కమిటీ) సమావేశం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షన జరగనుంది.
Read Entire Article