వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు వేళయింది నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మినీ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి దాదాపు 10 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.